Surprise Me!

ICC Cricket World Cup 2019 || India Vs Sri Lanka || Sri Lanka Won The Toss, Choose To Bat !

2019-07-06 95 Dailymotion

ICC Cricket World Cup 2019:Already assured of the second spot and a last-four spot, a win against Sri Lanka can take India to the top of the points table provided Australia lose their final game against the already ousted South Africa.
#icccricketworldcup2019
#indvsl
#msdhoni
#viratkohli
#rohitsharma
#mohammedshami
#yuzvendrachahal
#cricket
#teamindia

ఇప్పటికే భారత్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే అగ్రస్థానం ఆస్ట్రేలియాదా, భారత్‌దా అనే విషయం ఈ రోజు తేలనుంది. ఈ నేపథ్యంలో భారత్ తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టనుంది. 13 పాయింట్లతో ఉన్న భారత్‌కు అగ్రస్థానం దక్కాలంటే లంకపై నెగ్గితే సరిపోదు, ఈ రోజు జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు) దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. ఇది జరిగితే భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. భారత్‌ అగ్రస్థానం సాధిస్తే న్యూజిలాండ్‌తో.. రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ ఆడుతుంది.

Buy Now on CodeCanyon